నటుడు ప్రకాష్ రాజ్
Actor ProfilePolitician

నటుడు ప్రకాష్ రాజ్

📊 Box Office Collections
Total News8
Movie Updates0
Sources5
నటుడు ప్రకాష్ రాజ్ కు బిగ్ షాక్.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
SkyC Media25 Jun 2026
నటుడు ప్రకాష్ రాజ్ కు బిగ్ షాక్.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. బహుళ ఓటర్ ఐడీల ఆరోపణల కేసులో బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు

నటుడు ప్రకాష్ రాజ్ పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాలని ఆదేశం
Zee Telugu25 Jun 2026
నటుడు ప్రకాష్ రాజ్ పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాలని ఆదేశం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Prakash Raj Arrest Warrant: సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఇటీవల 'ధర్మస్థల' కేసుతో వార్తల్లో నిలిచిన బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరో చిక్కులో పడ్డారు. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారన్న ఆరోపణపై నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ప్రకాష్ రాజ్‌పై దిలీప్ కుమార్ కేసు నమోదు చేయడంతో బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారన్న ఆరోపణలపై దిలీప్ కుమార్ కేసు దాఖలు చేశారు. ఆ తర్వాత, 48వ ఏసీజేఎం కోర్టు ప్రకాష్ రాజ్‌పై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయగా, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ద్వారా రెండుసార్లు సమన్లు జారీ చేసినా, రెండుసార్లు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసినా ప్రకాష్ రాజ్ హాజరు కాకపోవడంతో, మేజిస్ట్రేట్ కోర్టు ఇప్పుడు ఆయనపై మూడోసారి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా నటుడు ప్రకాష్ రాజ్ కోర్టుకు హాజరు కాలేదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు.. ఈ నాలుగు రాష్ట్రాల్లో చట్టవిరుద్ధమైన ఓటర్ ఐడి కలిగి ఉన్నారనే తీవ్రమైన ఆరోపణలను ప్రకాష్ రాజ్ ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగం ప్రకారం, ఒక వ్యక్తి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఒకే ఒక ఓటర్ ఐడి కార్డును మాత్రమే కలిగి ఉండటానికి అనుమతి ఉంది

బైలబుల్ వారెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు! అసలేం జరిగిందంటే
NTV Telugu24 Jun 2026
బైలబుల్ వారెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు! అసలేం జరిగిందంటే

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారనే ఆరోపణలపై ఆయనకు బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు నాన్ – బైలబుల్ అరెస్ట్ వారెంట్

వాళ్లని అలా చూడలేకే అంత్యక్రియలకు వెళ్లలేదు.. ఆత్మీయుల మరణాలపై కృష్ణవంశీ భావోద్వేగం
Samayam Telugu19 Jun 2026
వాళ్లని అలా చూడలేకే అంత్యక్రియలకు వెళ్లలేదు.. ఆత్మీయుల మరణాలపై కృష్ణవంశీ భావోద్వేగం

తెలుగు చిత్రసీమలో క్రియేటివ్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు దర్శకుడు కృష్ణవంశీ. 'గులాబి', 'నిన్నే పెళ్లాడతా', 'అంతఃపురం', 'ఖడ్గం' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను

ధర్మస్థల ఆలయ వివాదంపై ప్రకాష్ రాజ్ ఫైర్.. రూ.200 కోట్ల కుట్రపై క్లారిటీ
SkyC Media18 Jun 2026
ధర్మస్థల ఆలయ వివాదంపై ప్రకాష్ రాజ్ ఫైర్.. రూ.200 కోట్ల కుట్రపై క్లారిటీ

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ధర్మస్థల ఆలయ వివాదంపై తీవ్రంగా స్పందించారు. కర్ణాటకలోని ప్రసిద్ధ ధర్మస్థల ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు రూ.200 కోట్ల కుట్ర జరిగిందంటూ వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా

ధర్మస్థల వివాదం.. ప్రకాష్ రాజ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.. బీజేపీ నేత డిమాండ్
Samayam Telugu13 Jun 2026
ధర్మస్థల వివాదం.. ప్రకాష్ రాజ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.. బీజేపీ నేత డిమాండ్

కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఆలయ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ వివాదంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు వినిపిస్తూ ఉండటం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ధర్మస్థల ఆలయం వివాదంలో

ధర్మస్థల వివాదంపై ప్రెస్ మీట్ కి సిద్ధం
SkyC Media13 Jun 2026
ధర్మస్థల వివాదంపై ప్రెస్ మీట్ కి సిద్ధం

కర్ణాటకలోని ధర్మస్థల వివాదంలో నటుడు ప్రకాష్ రాజ్ పేరు బయటపడటం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ప్రకాష్ రాజ్ ధర్మస్థల కేసు గురించి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన కన్నడలో ట్వీట్ చేస్తూ

పవన్ కళ్యాణ్ ని దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్ కి ఇచ్చిపడేసిన హేమ
Chitrajyothy4 Jun 2026
పవన్ కళ్యాణ్ ని దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్ కి ఇచ్చిపడేసిన హేమ

పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌కు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. బండ్ల దారిలోనే నటి హేమ కూడా ప్రకాష్ రాజ్‌కు ఇచ్చిపడేశారు. ఈ మేరకు ఆమె ఓ