నెలల్లో 49వేలు తగ్గిన పసిడి.. చైనా తీసుకోబోయే ఈ నిర్ణయంతో త్వరలో బంగారం
Actor ProfileCelebrity

నెలల్లో 49వేలు తగ్గిన పసిడి.. చైనా తీసుకోబోయే ఈ నిర్ణయంతో త్వరలో బంగారం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నెలల్లో 49వేలు తగ్గిన పసిడి.. చైనా తీసుకోబోయే ఈ నిర్ణయంతో త్వరలో బంగారం, వెండి ధరలు మరింత పతనం
Zee Telugu6 Aug 2026
నెలల్లో 49వేలు తగ్గిన పసిడి.. చైనా తీసుకోబోయే ఈ నిర్ణయంతో త్వరలో బంగారం, వెండి ధరలు మరింత పతనం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate: బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. 4 నెలల్లోనే దాదాపు 49వేల రూపాయల వరకు పసిడి పతనం అయ్యింది. జూన్ లో మల్లీ కమోడిటీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధరరూ. 17,000, వెండి ధర రూ. 51,000 మేర పడిపోయింది. రికార్డు స్థాయి ధరలతో పోలిస్తే ఈ విలువైన లోహాలు దారుణంగా పడిపోయాయని చెప్పవచ్చు. 10 గ్రాముల బంగారం ధర ఏడాది జనవరిలో 1.93లక్షల నుంచి రూ. 1.44 లక్షలకు చేరింది. అంటే దాదాపు రూ. 49, 000వేల వరకు తగ్గింది. కిలో వెండి ధర రూ. 4.20లక్షల నుంచి రూ. 2.22 లక్షలు అంటే రూ. 1.98లక్షల వరకు తగ్గింది. అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాలని చెప్పాలి. బంగారం ఔన్సుకు రూ. 4,000 డాలర్లకు దిగువకు పడిపోయింది. వెండి ఔన్సుకు సుమారు 57డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం గరిష్ట స్థాయి రికార్డు నుంచి 30శాతం పడిపోతే.. వెండి 50శాతం మేర పడిపోయింది. ఈ అస్థిరత నేపథ్యంలో బంగారం, వెండి ధరలను మరింత తగ్గించే అవకాశం ఉన్న ఒక కీలక నిర్ణయాన్ని చైనా తీసుకుంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంచే అవకాశం ఉందన్న కారణంగా ఈ విలువైన లోహాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయి. దీంతో వాటి ధరలు రోజు రోజుకూ భారీగా పడిపోతున్న తరుణంలో చైనా నుంచి ఈ నిర్ణయం వెలువడింది. ఆభరణాలు లేదా ఫిజికల్ గోల్డ్ కొనుగోలుదారులకు బంగారం ఒక మంచి ఆప్షన్ అయినప్పటికీ జూన్ కు ముందు బంగారం, వెండి కొనుగోలు చేసి ట్రేడింగ్ లేదా స్వల్పకాలిక ప్రయోజనాల