నిర్మాతతో నిశ్చితార్థం చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. ఫొటోలు
Actor ProfileActor

నిర్మాతతో నిశ్చితార్థం చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. ఫొటోలు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
రెండో సారి తండ్రి కాబోతున్న కల్కి దర్శకుడు.. ఫ్యామిలీ ఫోటో వైరల్
10TV Telugu12 Aug 2026
రెండో సారి తండ్రి కాబోతున్న కల్కి దర్శకుడు.. ఫ్యామిలీ ఫోటో వైరల్

Nag Ashwin : ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మహానటితో అందర్నీ మెప్పించి కల్కి సినిమాతో స్టార్ దర్శకుడిగా మారారు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రమణ్యం సినిమా సమయంలోనే నిర్మాత అశ్వనీదత్

నిర్మాతతో నిశ్చితార్థం చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. ఫొటోలు
10TV Telugu11 Aug 2026
నిర్మాతతో నిశ్చితార్థం చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. ఫొటోలు

కన్నడ నటి షర్మిలా మాండ్రే కన్నడలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ నిర్మాతగా సినిమాలు నిర్మిస్తుంది . తెలుగులో ఒకేఒక్క సినిమా అల్లరి నరేష్ సరసన కెవ్వు కేక లో నటించింది ఈ కన్నడ భామ. తాజాగా షర్మిలా మాండ్రే తమిళ నిర్మాత సుధన్ సుందరంతో నిశ్చితార్థం చేసుకుంది. బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. షర్మిలా మాండ్రే వీరి నిశ్చితార్థ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోనున్నారు