నిరుద్యోగులకు అండగా కాక్రోచ్ జనాతా పార్టీ.. ఇందిరాపార్క్ ధర్నాలో సామాజిక వేత్త వాంగ్ చూక్ కీలక వ్యాఖ్యలు
Actor ProfilePolitician

నిరుద్యోగులకు అండగా కాక్రోచ్ జనాతా పార్టీ.. ఇందిరాపార్క్ ధర్నాలో సామాజిక వేత్త వాంగ్ చూక్ కీలక వ్యాఖ్యలు

Total News1
Movie Updates0
Sources1
నిరుద్యోగులకు అండగా కాక్రోచ్ జనాతా పార్టీ.. ఇందిరాపార్క్ ధర్నాలో సామాజిక వేత్త వాంగ్ చూక్ కీలక వ్యాఖ్యలు
Zee Telugu14 Jun 2026
నిరుద్యోగులకు అండగా కాక్రోచ్ జనాతా పార్టీ.. ఇందిరాపార్క్ ధర్నాలో సామాజిక వేత్త వాంగ్ చూక్ కీలక వ్యాఖ్యలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Sonam Wangchuk speech in Cockroach Janta Party protest at indira park: దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనాతా పార్టీకి ఏ రెంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఒక కేసు విచారణలో నిరుద్యోగుల్ని సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చడంతో.. గంటల వ్యవధిలోనే కాక్రోచ్ జనాతా పార్టీ పుట్టుకొచ్చింది. ఆ తర్వాత దేశంలోని ప్రధాన పార్టీల సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను వెనక్కి నెట్టేసి మరీ అభిజిత్ దిప్కే రంగంలోకి దించిన కాక్రోచ్ జనాతా పార్టీ ఒక బిగ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనాతా పార్టీ హవా కొనసాగుతుంది. అయితే.. ఇటీవల నీట్ పేపర్ లీకేజీ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు దిగింది. ఈ కార్యక్రమంకు పెద్ద ఎత్తున కాక్రోచ్ జనాతా పార్టీ సానుభూతి పరులు, నిరుద్యోగ అభ్యర్థులు హజరయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం జిందాబాద్ అంటూ నినదిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం