నిరంజన్ కు అండగా బండ్ల గణేశ్.. రూ.5 లక్షల సాయం అందజేత
Actor ProfileActor

నిరంజన్ కు అండగా బండ్ల గణేశ్.. రూ.5 లక్షల సాయం అందజేత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిరంజన్ కు అండగా బండ్ల గణేశ్.. రూ.5 లక్షల సాయం అందజేత
Eenadu20 Jun 2026
నిరంజన్ కు అండగా బండ్ల గణేశ్.. రూ.5 లక్షల సాయం అందజేత

అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్‌కల్యాణ్‌ అభిమాని నిరంజన్‌కు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ అండగా నిలిచారు. అతడి కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు. 17 ఏళ్ల నిరంజన్‌ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ.. ఎదుగుదల లోపించి మంచానికే పరిమితమయ్యాడు. తన అభిమాని అయిన బాలుడి దుస్థితిని తెలుసుకున్న పవన్‌కల్యాణ్‌ ఇటీవల హనుమకొండకు వచ్చి అతడిని పరామర్శించారు. తాజాగా బండ్లగణేశ్‌ బాలుడిని పరామర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా బాలుడికి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వార్త చదివారా: కమల్‌-రజనీ మల్టీస్టారర్‌లో శ్రుతి హాసన్‌.. వార్తలపై స్పష్టతనిచ్చిన నటి