నా బిడ్డే నా ప్ర పంచం.. ఏళ్ల పాటు.. స మంత
Actor ProfilePolitician

నా బిడ్డే నా ప్ర పంచం.. ఏళ్ల పాటు.. స మంత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా బిడ్డే నా ప్ర పంచం.. ఏళ్ల పాటు.. స మంత
10TV Telugu28 Jun 2026
నా బిడ్డే నా ప్ర పంచం.. ఏళ్ల పాటు.. స మంత

Samantha : హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం ఎంతో సంతోషంగా ఉంది. సుదీర్ఘ విరామం త‌రువాత ఆమె న‌టించిన మూవీ మా ఇంటి బంగారం మంచి విజ‌యం సాధించింది. మ‌రోవైపు ఆమె త‌ల్లి కాబోతుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆమె గ‌తంలో మాతృత్వం గురించి చెప్పిన మాటలు మరోసారి వైల్ అవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఆమె ఓఇంట‌ర్వ్యూలో మాతృత్వం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. తల్లిగా మారడం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ఘట్టం అవుతుంద‌ని అంది. నా బిడ్డే నా ప్ర‌పంచం అవుతుంది అని చెప్పుకొచ్చింది. ఇక పిల్ల‌ల‌ను చూసుకుంటూ ఉద్యోగం చేస్తూ ఇంటి బాధ్య‌త‌ల‌ను చూసుకునే మ‌హిళ‌లు అంటే త‌న‌కు ఎంతో గౌర‌వం అని తెలిపింది. Meher Ramesh-pawan kalyan : కూతురి పెళ్లికి పవ‌న్ క‌ళ్యాణ్‌ను ఆహ్వానించిన మెహ‌ర్ ర‌మేష్.. ఫోటోలు వైర‌ల్‌.. తన చిన్ననాటి అనుభవాలు అంత సంతోషకరంగా లేవని చెప్పిన ఆమె, తాను భవిష్యత్తులో తల్లిగా మారితే తన బిడ్డకు ఎలాంటి లోటు లేకుండా ప్రేమ, ఆప్యాయతలు అందించాలని కోరుకుంటానని తెలిపింది. ఒక బిడ్డ జీవితంలోకి వచ్చిన తర్వాత అతడు లేదా ఆమెనే తన ప్రపంచంగా మారిపోతారని, కెరీర్‌ కంటే కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేసింది. ‘నేను చిన్న‌ప్పుడు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాను. అలాంటి బాల్యం గ‌డిపిన వారు ఎవ‌రైనా కూడా వారి పిల్ల‌ల‌కు విలాస‌వంత‌మైన, సౌక‌ర్య‌వంత‌మైన జీవితం ఇవ్వాల‌ని అనుకుంటారు. నేను కూడా అదే నిర్ణ‌యం తీసుకున్నా. నాకు బిడ్డ పుట్టిన త‌రువాత కొన్ని ఏళ్ల పాటు త‌న‌ను వ‌దిలి ఎక్క‌డికి వెళ్ల‌ను. త‌న‌నే స‌ర్వ‌స్వంగా చూసుకుంటా.’ అని స‌మంత అంది. Divi : రెడ్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ.. రొమాంటిక్ లుక్స్‌తో చంపేస్తున్న దివి ఇటీవ‌ల జ‌రిగిన మా ఇంటి బంగారం సక్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో స‌మంత బేబి బంప్‌తో కనిపించింది. త్వ‌ర‌లోనే స‌మంత శుభ‌వార్త‌ను అధికారికంగా వెల్ల‌డిస్తార‌ని అభిమానులు భావిస్తున్నారు