నాని సినిమా ఆగలేదు
Actor ProfileActor

నాని సినిమా ఆగలేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema8 Aug 2026
నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఒక వైపు “ఓజీ 2″ (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో ఒక డౌట్ మొదలైంది ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) చిత్రం ఉంటుందా ఉండదా అని. పవన్ కళ్యాణ్ “ఓజీ 2” ముందు స్టార్ట్ అయి ఆ తర్వాత నాని సినిమా షురూ అవుతుందేమో అని చాలా మంది భావిస్తున్నారు. కానీ నాని టీం మాత్రం అలాంటిదేమి లేదంటోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘ది ప్యారడైజ్’ విడుదలైన వెంటనే నాని సుజీత్ సినిమాని పట్టాలెక్కిస్తాడని ఆ టీం చెప్తోంది. నాని, సుజీత్ సినిమాకి ఇప్పటికే బ్లడీ రోమియో అనే టైటిల్ ని ఖరారు చేశారు. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం దర్శకుడు సుజీత్ ఇప్పటికే లండన్ లో లొకేషన్లు వెతికి పెట్టాడు. ఇందులో నాని మొదట లండన్ లో పనిచేస్తున్న ఇండియన్ చెఫ్ గా కనిపిస్తాడు. కానీ బయటికి కనిపించే చెఫ్ కి, అతని నిజంగా చేసే పనికి తేడా ఉంటుంది. అతనిలోని మరో కోణం…గ్యాంగ్ మాఫియా లీడర్