
AP7AM•11 Jun 2026
నీతి ఆయోగ్ భేటీలో స్వర్ణాంధ్ర 2047’ విజన్.. సీఎం చంద్రబాబు కీలక ప్రజంటేషన్ఢిల్లీ వేదికగా జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రణాళికను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ 'వికసిత భారత్...