నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం చేస్తారు
Actor ProfilePolitician

నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం చేస్తారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం చేస్తారు
Asianet News Telugu6 Sept 2026
నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం చేస్తారు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఉద్యోగాలలో ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయం తగినంత ఉండదు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు పెరుగుతుంది. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. సన్నిహితుల నుంచి నూతన విషయాలు తెలుసుకుంటారు. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మంచి పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఇతరులకు డబ్బు పరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార వ్యవహారాలు