నేడే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్ట్ లింక్ ఓపెన్
Actor ProfilePolitician

నేడే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్ట్ లింక్ ఓపెన్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
నేడే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్ట్ లింక్ ఓపెన్
Zee Telugu20 Aug 2026
నేడే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్ట్ లింక్ ఓపెన్

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. AP EAPCET Result 2026 Download Rank Card: ఎన్నో రోజులుగా నిరీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ఈరోజు ఉదయం 11 గంటలకు సెట్ కమిటీతో సమావేశం కూడా నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేస్తారు. మే 12 నుండి 20వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 3.29 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీ ఎంసెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలను మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌ లో పొందుపరిచిన తర్వాత, విద్యార్థులు నేరుగా తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఏపీ ఎంసెట్ 2026 ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకునే విధానం: మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేసిన తర్వాత విద్యార్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఏపీ అధికారిక వెబ్‌సైట్‌ ను ఓపెన్ చేసి, అక్కడ ఉన్న ర్యాంక్ కార్డు లింక్‌పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి. ఆ తర్వాత ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చరల్ ర్యాంక్ కార్డు కనిపిస్తుంది, అక్కడి నుండి మీ స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ 2026 ప్రక్రియ.. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు త్వరలోనే కౌన్సిలింగ్

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వాయిదా..! జూలై 2న విడుదల! కారణం ఇదే
Zee Telugu20 Aug 2026
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వాయిదా..! జూలై 2న విడుదల! కారణం ఇదే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా