
Today Astrology June 26 Telugu: నేటి రాశి ఫలాలు.. ఈ రోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, జేష్ట మాసం, కృష్ణ పక్షం, ఉత్తరాయణం, 2026 జూన్ 26వ తేదీ, శుక్రవారం. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం రాశుల ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ రాశి వారు ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది? ఆ ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీకు అత్యంత సానుకూలంగా సాగుతుంది. బంధుమిత్రులతో కలిసి హాయిగా గడుపుతారు. కార్యాలయంలో మీ పనితీరుకు మంచి ప్రశంసలు లభిస్తాయి, సామాజికంగా గౌరవం పెరుగుతుంది. అయితే, ఈరోజు కొంత ఆర్థిక ఖర్చులు ఉండవచ్చు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థిక పరంగా ఈ రోజు మీకు కలిసివస్తుంది. ఏదో ఒక శుభ వార్త వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక అద్భుతమైన అవకాశం దక్కుతుంది. బంధుమిత్రులతో కలిసి పార్టీలు చేసుకుంటూ సరదాగా గడుపుతారు. ఈ రోజు కొంత ఒత్తిడితో కూడినదిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆవేశపడకుండా ఆలోచించండి. దూర ప్రయాణాలను వాయిదా వేయడం ఉత్తమం. కొత్త పనుల్లో ముందడుగు వేయకండి, ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మనశ్శాంతి కోసం మెడిటేషన్ చేయడం మంచిది. ఈ రోజు మీకు అన్ని విధాలా కలిసివస్తుంది. ప్రతి విషయాన్ని ఆచితూచి నిర్ణయించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు ఈ రోజు శుభసూచకం. వ్యాపార విస్తరణ జరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు చేసే యోగం కనిపిస్తుంది. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను పెంచుకోవడానికి ప్రయత్నించండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన