
దిక్సూచి యూపీఎస్సీ, బీఎస్‌ఎన్‌ఎల్, సీఐఎస్‌ఎఫ్ యూపీఎస్సీ యూపీఎస్సీ - కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 538 గ్రూప్ ఎ, గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, రీజినల్ డైరెక్టర్. ఆపరేషన్స్ ఆఫీసర్(డీజీసీఏ), ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ అసిస్టెంట్ లీగల్ అడ్వయిజర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ గ్రేడ్-2, అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్, ప్రిన్సిపాల్(సీనియర్ సెకండరీ స్కూల్), అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రైవేట్ సెక్రటరీ తదితరాలు అర్హత: పోస్టును అనుసరించి అర్హతలను నిర్దేశించారు. అలాగే అనుభవం కూడా తప్పనిసరి ఎంపిక: స్ర్కీనింగ్/ షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. దరఖాస్తులను అనుసరించి రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఉంటుంది. చివరగా ఇంటర్వూ కూడా ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ: జూలై 3 వెబ్‌సైట్: బీఎస్‌ఎన్‌ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) - 100 జూనియర్ టెలికాం ఆఫీసర్(టెలికాం) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులోనే ఏపీ సర్కిల్‌లో 1, తెలంగాణ సర్కిల్‌లో 2 పోస్టులు కలిసి ఉన్నాయి. అర్హత: పోస్టును అనుసరించి బీఈ లేదా ఎమ్మెస్సీ, ఎంటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక: సీబీటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 3 వెబ్‌సైట్: సీఐఎస్‌ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) పారామెడికల్ సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు: ఏఎస్‌ఐ(ఫార్మాసిస్ట్) 18, ఏఎస్‌ఐ(ఎక్స్‌రే టెక్నీషియన్) 1, ఏఎస్‌ఐ(ల్యాబ్ టెక్నీషియన్) 5 అర్హత: ఇంటర్‌కు తోడు సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, బేసిక్ ఒకేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 7 వెబ్‌సైట్: ఇవి కూడా చదవండి: ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ 33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా