
Eenadu•7 Jul 2026
నీట్ పరీక్షను రద్దు చేయాలివైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్-యూజీ పరీక్ష విద్యా వ్యవస్థలో అసమానతలను సృష్టిస్తోందని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. దాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు కేటాయించాలని పునరుద్ఘాటించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇచ్చిన విజయ్.. తమిళనాడులో ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఈ వార్త చదివారా: మహారాష్ట్ర అసెంబ్లీలో తిలక్ వర్మ.. ఎందుకంటే!