నీట్ ఎగ్జామ్ వేళ ఎందుకని టెలిగ్రామ్ ను కేంద్రం బ్లాక్ చేసింది
Actor ProfileCelebrity

నీట్ ఎగ్జామ్ వేళ ఎందుకని టెలిగ్రామ్ ను కేంద్రం బ్లాక్ చేసింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నీట్ ఎగ్జామ్ వేళ ఎందుకని టెలిగ్రామ్ ను కేంద్రం బ్లాక్ చేసింది
Vaartha16 Jun 2026
నీట్ ఎగ్జామ్ వేళ ఎందుకని టెలిగ్రామ్ ను కేంద్రం బ్లాక్ చేసింది

Read Also: Cough Syrup Rules: ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. మెడికల్ షాపులకు ప్రభుత్వం గట్టి వార్నింగ్! టెలిగ్రామ్‌లో ఉండే ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్‌ను జూన్ 30 వరకు ఇండియాలో డిసేబుల్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఎందుకంటే, గతంలో చాలామంది కేటుగాళ్లు ఈ ఫీచర్‌ను అడ్డుపెట్టుకుని పెద్ద మోసాలకు పాల్పడ్డారట. పాత మెసేజ్‌లను ఎడిట్ చేసి, పిడిఎఫ్ (PDF) ఫైళ్లను మార్చేసి, “చూశారా.. పరీక్షకు ముందే మాకు పేపర్ లీక్ అయింది” అంటూ తప్పుడు టైమ్‌స్టాంప్‌లతో ఫేక్ ప్రచారాలు చేశారట. దీనివల్ల అమాయక స్టూడెంట్స్ తప్పుదోవ పడుతున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గుర్తించింది. చీటింగ్ రాకెట్లకు చెక్ టెలిగ్రామ్‌లో కొన్ని ముఠాలు ఆర్గనైజ్డ్‌గా చీటింగ్ రాకెట్ నడుపుతున్నట్లు ఎన్‌టిఏ గమనించింది. Indonesia earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Paderu Tribal Protes: పాడేరులో రోడ్డెక్కిన గిరిజనులు! US H-1B, H-4: H-1B, H-4 వీసా స్లాట్లు భారీగా విడుదలతో భారతీయల్లో ఆనందం El Nino 2026: ఎల్ నినో దెబ్బ.. ఈసారి వర్షాలు కష్టమేనా? Oliver Tree death: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం Siddipet news: సిద్ధిపేటలో అట్టహాసంగా ఎస్ఎస్సీ ప్రతిభా పురస్కారాలు Allu Arjun Raaka Movie: బన్నీ ‘రాకా’ రిలీజ్ డేట్ వాయిదా?