
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Nothing Phone 4b Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ (Nothing) టెక్ తమ వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పుడూ ముందే ఉంటుంది. తన అద్భుతమైన ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి మరో అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ నథింగ్ ఫోన్ 4b (Nothing Phone 4b) పేరుతో మార్కెట్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతోంది.. జూలై 7న భారత మార్కెట్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ అఫీషియల్ డిజైన్ లుక్‌ను కంపెనీ తాజాగా రివీల్ చేయడం విశేషం.. ఈ కొత్త మొబైల్‌కు సంబంధించిన డిజైన్, ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ లుక్.. Nothing ఫోన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది.. దాని వెనుక భాగంలో ఉండే ట్రాన్స్‌పరెంట్ డిజైన్.. నథింగ్ ఫోన్ (4b)లో కూడా కంపెనీ తన సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ రియర్ ప్యానెల్‌ను కొనసాగించిన్నట్లు తెలుస్తోంది.. ఈసారి అద్భుతమైన బ్లూ కలర్ ఆప్షన్‌తో తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఫోన్ వెనుక భాగంలో స్క్రూలతో పాటు ఇండస్ట్రియల్ యాక్సెంట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మొబైల్‌కు ప్రీమియంతో పాటు క్లాసీ లుక్‌ను అందిస్తుంది.. ఎక్కువ సమయం ఫోన్ వాడినా చేతికి సౌకర్యవంతంగా ఉండేలా సాఫ్ట్-టచ్ ఫినిషింగ్‌ను అందించారు.. మెరిసిపోయే గ్లిఫ్ బార్.. ఈ నథింగ్ ఫోన్ (4b) ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ పక్కన అడ్డంగా (Horizontal)