LIC Policy : పదవీ విరమణ తర్వాత మీ విశ్రాంత జీవితాన్ని అత్యంత సౌకర్యవంతంగా , 100కు వంద శాతం ఆర్థిక భద్రతతో మార్చేందుకు ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక సూపర్ పెన్షన్ పాలసీని అందిస్తోంది. అదే ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్ (LIC New Jeevan Shanti Policy). ఈ పాలసీ ప్రయోజనం ఏమిటంటే మీరు మీ జీవితంలో ఒక్కసారి పెట్టుబడి పెట్టి జీవితమంతా ప్రతి నెలా స్థిరమైన హామీతో కూడిన రాబడిని పెన్షన్ మాదిరిగా పొందవచ్చు. మీరు పెట్టే పెట్టుబడిని బట్టి మీకు వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది. మరి ఆ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. సింగిల్ లైఫ్ , జాయింట్ లైఫ్ ఆప్షన్లుఈ సూపర్ పెన్షన్ పాలసీ విభిన్న అవసరాలకు అనుగుణంగా రెండు ఆప్షన్లు కలిగి ఉంది. మొదటిది సింగిల్ లైఫ్ ప్లాన్. ఈ విధానంలో పెట్టుబడి పెట్టే డబ్బు జీవితాంతం పెన్షన్ రూపంలో మీ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణిస్తే పెట్టుబడి మొత్తం సొమ్మును ఎటువంటి నష్టం లేకుండా కుటుంబ సభ్యులకు లేదా నామినీకి ఇస్తారు. ఇక రెండవది 'జాయింట్ లైఫ్' ప్లాన్. ఇది ప్రత్యేకంగా పెళ్లైన జంటల కోసం రూపొందించారు. ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెడితే భార్యాభర్తలలో ఒకరు మరణించినప్పటికీ, జీవించి ఉన్న వారి జీవిత భాగస్వామికి ఏ ఆటంకం లేకుండా జీవితాంతం పింఛను వస్తుంది. ఆ తర్వాత వారిద్దరూ మరణించిన సందర్భంలో అసలు పెట్టుబడి మొత్తం నామినీకి ఇస్తారు. నెలకు రూ.11,400 ఎలా?ఉదాహరణకు మీ వయస్సు 45 సంవత్సరాలనుకుందాం. ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీని కొనుగోలు చేసి సింగిల్ లైఫ్ ఆప్షన్ ఎంచుకున్నారు అనుకుందాం. మొత్తం రూ. 10 లక్షలు ఒకేసారి జమ చేయాల్సి ఉంటుంది. మీ పెట్టుబడి నుంచి 12 సంవత్సరాల తర్వాత (అంటే మీకు 57
Actor ProfilePolitician
నుంచి అద్భుతమైన ప్లాన్.. ఒక్కసారి కడితే.. జీవితాంతం నెలకు రూ.11000 పెన్షన్ తీసుకోవచ్చు
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•14 Jun 2026
నుంచి అద్భుతమైన ప్లాన్.. ఒక్కసారి కడితే.. జీవితాంతం నెలకు రూ.11000 పెన్షన్ తీసుకోవచ్చు