నాగబంధం సినిమా రివ్యూ.. సనాతన ధర్మం కోసం చేసిన యుద్ధం ఫలించిందా
Actor ProfileActor

నాగబంధం సినిమా రివ్యూ.. సనాతన ధర్మం కోసం చేసిన యుద్ధం ఫలించిందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాగబంధం సినిమా రివ్యూ.. సనాతన ధర్మం కోసం చేసిన యుద్ధం ఫలించిందా
TV9 Telugu6 Sept 2026
నాగబంధం సినిమా రివ్యూ.. సనాతన ధర్మం కోసం చేసిన యుద్ధం ఫలించిందా

నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేష్, జగపతిబాబు, రిషబ్ సహానీ, ఐశ్వర్య మీనన్, దక్ష నగర్కర్, మహేష్ మంజ్రేకర్, గరుడ రామ్ తదితరులు నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ‘పెదకాపు’ ఫేమ్ విరాట్‌ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాను అభిషేక్‌ నామా తెరకెక్కించారు.. అత్యంత భారీగా విజువల్ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. ఈ కథ అంతా 1756 నుంచి 1962 మధ్యలోనే జరుగుతుంది. అనంతపద్మనాభ స్వామి నాభిలోని బ్రహ్మకమలం చుట్టూ కథ అల్లుకున్నారు. మరణం లేని జీవితం, సృష్టిని శాసించే బలం కోసం కొందరు మనుషులు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసమే అత్యంత శక్తివంతమైన ‘బ్రహ్మకమలం’ దక్కించుకోవడం కోసం యుద్ధం చేస్తూ ఉంటారు. 1962లో ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్ (జగపతిబాబు) ‘నాగబంధం’ అనే ఒక రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఉంటాడు. రంగనాథస్వామి గుడిలో సాక్షాత్తూ ఆ శ్రీహరి వద్ద ఉన్న ఆ బ్రహ్మకమలాన్ని కొందరు దొంగిలిస్తారు. మరోవైపు తన చెల్లెలు అంటే ప్రాణమిచ్చే రుద్ర (విరాట్ కర్ణ), ఆమె పెళ్లిలో ఊహించని విషాదాన్ని ఎదుర్కొంటాడు. ఇదే సమయంలో బ్రహ్మ కమలం దక్కించుకుని ప్రపంచాన్ని శాసించాలని అలీ (రిషబ్ సహానీ) ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో శాపంతో వందల ఏళ్లుగా చెట్లలోనే ఇరుక్కుపోయిన భైరాగి (గరుడ రామ్) కన్ను కూడా ఆ బ్రహ్మకమలం మీదే ఉంటుంది. ఆ బ్రహ్మ కమలం కోసమే రుద్ర కుటుంబాన్ని దారుణంగా చంపేస్తాడు అలీ. తను ప్రాణంగా ప్రేమించిన పార్వతి (నభా నటేష్) కూడా రుద్రను వెన్నుపోటు పొడుస్తుంది. ఇంతటి విషాదం నుంచి రుద్ర ఎలా బయటపడ్డాడు? అనంతమైన శక్తుల కోసం విలన్ చేసిన కుట్రలను ఎలా అడ్డుకున్నాడు? అసలు అనంత పద్మనాభ స్వామి గుడికి, ఈ బ్రహ్మకమలానికి ఉన్న లింక్ ఏంటి? ఇవన్నీ స్క్రీన్ మీదే చూడాలి.. ఈ మధ్య కాలంలో దేవుడి నేపథ్యం, సనాతన