నాగబంధం’ సినిమా ఎలా ఉందంటే
Actor ProfileCelebrity

నాగబంధం’ సినిమా ఎలా ఉందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాగబంధం’ సినిమా ఎలా ఉందంటే
Eenadu6 Sept 2026
నాగబంధం’ సినిమా ఎలా ఉందంటే

‘పెదకాపు’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన విరాట్‌ కర్ణ కథానాయకుడిగా రూపొందిన పాన్‌ ఇండియా మూవీ ‘నాగబంధం’. ప్రచార చిత్రాలతోనే ఆకట్టుకొని అంచనాలను పెంచింది. పురాతన రహస్యాలు, నాగబంధం సంప్రదాయంతో ముడిపడిన ఈ కథను విజువల్‌వండర్‌గా తీర్చిదిద్దారు. 1960 ద‌శ‌కంలో సాగే క‌థ ఇది. పురావ‌స్తు శాస్త్ర‌వేత్త ప్ర‌భాక‌ర్ (జ‌గ‌ప‌తిబాబు)తోపాటు ఇద్ద‌రు స్కాలర్లు అబ్దాలీ (రిష‌బ్ సాహ్నీ), టెస్లా క‌లిసి హిమాల‌యాల్లో నాగ‌బంధం విముక్తికి చేసే ప్రయత్నాలను చూపారు. మరిన్ని వివరాలు.. రివ్యూ: ‘నాగబంధం’ సినిమా ఎలా ఉందంటే?