నాగబంధం’ రివ్యూ.. మైథాలజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా
Actor ProfileActor

నాగబంధం’ రివ్యూ.. మైథాలజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాగబంధం’ రివ్యూ.. మైథాలజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా
Zee Telugu6 Sept 2026
నాగబంధం’ రివ్యూ.. మైథాలజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Nagabandham Public Talk Review: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెదకాపు’ చిత్రంతో పరిచయమైన విరాట్ కర్ణ ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నాగబంధం’. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మన పురాణ ఇతిహాసాలు, అందులో దాగున్న నిగూఢ రహస్యాల నేపథ్యంలో ‘నాగబంధం’ సినిమా తెరకెక్కింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాను ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మైథాలాజికల్ అడ్వెంచర్ త్రిల్లర్ ప్రేక్షకులను సమ్మోహన పరిచిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా 1756 నుంచి 1962 మధ్యలో జరిగే కథ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. 1962లో పురావస్తు శాస్త్రవేత్త ప్రభాకర్ (జగపతిబాబు)తో పాటు అతని అసిస్టెంట్స్ ఇద్దరు కలిసి హిమాలయాల్లో నాగబంధం విముక్తికి సంబంధించిన ఓ పుస్తకాన్ని కనుక్కుంటారు. ఈ క్రమంలో రంగనాథ స్వామి ఆలయంలో సాక్షాత్తు స్వామి వారి వద్ద ఉన్న బ్రహ్మ కమయాలన్ని ఎవరో దొంగతనం చేస్తారు. మరోవైపు చెల్లి పెళ్లిలో ఊహించని విషాదం రుద్ర (విరాట్ కర్ణ) ఫ్యామిలికి కలుగుతుంది. ఇక రంగనాథ స్వామి ఆలయంలో బ్రహ్మ కమలాన్ని చేజక్కించుకొని ప్రపంచాన్ని శాసించాలనుకుంటాడు దుష్టుడైన అలీ (రిషబ్ సహాని). మరోవైపు అదే బ్రహ్మ కమలం కోసం శాపం కారణంగా ఓ చెట్టులో ఇరుక్కుపోయిన బైరాగి (గరుడ రామ్) కూడా ఆ బ్రహ్మకమలం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ బ్రహ్మ