ధర్మస్థల కేసులో ప్రకాశ్ రాజ్ పేరు
Actor ProfileActor

ధర్మస్థల కేసులో ప్రకాశ్ రాజ్ పేరు

Total News2
Movie Updates0
Sources2
ధర్మస్థల కేసులో ప్రకాశ్ రాజ్ పేరు
Andhra Jyothy14 Jun 2026
ధర్మస్థల కేసులో ప్రకాశ్ రాజ్ పేరు

కర్ణాటక ధర్మస్థలలో వందలాది మంది యువతులను దారుణంగా హతమార్చారు అన్న కేసులో.. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు పేరు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. కర్ణాటక ధర్మస్థలలో వందలాది మంది యువతులను దారుణంగా హతమార్చారు అన్న కేసులో.. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు పేరు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. అయితే అక్కడ ఎవరిని హత్య చేయలేదని సిట్ దర్యాప్తులో పేర్కొంది. మండ్యా తాలూకా చిక్కబళ్లి గ్రామానికి చెందిన చిన్న అలియాస్ చిన్నయ్యను ఈ కుట్రక సూత్రదారుడిగా నిర్ధారించి అతడిపై కేసు పెట్టింది. ఈ క్రమంలో చిన్నయ్య హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది

కర్ణాటకను కుదిపేసిన ధర్మస్థల కేసులో ప్రకాశ్ రాజ్ పేరు.. స్పందించిన నటుడు
AP7AM12 Jun 2026
కర్ణాటకను కుదిపేసిన ధర్మస్థల కేసులో ప్రకాశ్ రాజ్ పేరు.. స్పందించిన నటుడు

కర్ణాటకలో సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో తన పేరు ప్రస్తావనకు రావడంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ ఆరోపణలపై మరో రెండు రోజుల్లో వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చి పూర్తి