దళపతికి షాక్ ఇచ్చిన త్రిష, రజినీకాంత్... సూపర్ స్టార్
Actor ProfilePolitician

దళపతికి షాక్ ఇచ్చిన త్రిష, రజినీకాంత్... సూపర్ స్టార్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దళపతికి షాక్ ఇచ్చిన త్రిష, రజినీకాంత్... సూపర్ స్టార్ పై ట్రోలింగ్ కారణం ఇదే
Asianet News Telugu7 Jul 2026
దళపతికి షాక్ ఇచ్చిన త్రిష, రజినీకాంత్... సూపర్ స్టార్ పై ట్రోలింగ్ కారణం ఇదే

తమిళ స్టార్ హీరో విజయ్, సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆయన తన మొదటి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా 'తమిళగ వెట్రి కళగం' పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి సంబరాలు చేసుకున్నాయి. విజయ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన బర్త్ డే రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంతో, అక్కడి ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు కూడా సీఎంకు విషెస్ చెప్పారు. అయితే ఇంతమంది విషెస్ చెప్పినా, తమిళనాడు మొత్తం ఇద్దరి విషెస్ కోసం ఎదురుచూసింది. కానీ ఆ ఇద్దరూ నిన్న శుభాకాంక్షలు చెప్పలేదు. ఆ ఇద్దరిలో ఒకరు నటి త్రిష. గత కొన్నేళ్లుగా విజయ్ పుట్టినరోజుకు త్రిష పెట్టే పోస్టులు వివాదాలకు దారితీశాయి. అందుకే ఈసారి ఆమె ఏం పోస్ట్ పెట్టి రచ్చ చేస్తుందోనని విజయ్ అభిమానులు భయపడ్డారు. కానీ వాళ్లకు సంతోషం కలిగించేలా త్రిష ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. తన పోస్ట్ వల్ల సీఎం విజయ్ ఎలాంటి విమర్శలు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే త్రిష సైలెంట్‌గా ఉన్నారని అంటున్నారు. అందుకే విజయ్ అభిమానులు ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నారు