దర్శకుడు విక్రమ్ కుమార్ తో విజయ్ పాన్
Actor ProfileActor

దర్శకుడు విక్రమ్ కుమార్ తో విజయ్ పాన్

Total News1
Movie Updates0
Sources1
దర్శకుడు విక్రమ్ కుమార్ తో విజయ్ పాన్ -ఇండియా మూవీ
Eenadu13 Jun 2026
దర్శకుడు విక్రమ్ కుమార్ తో విజయ్ పాన్ -ఇండియా మూవీ

ఇంటర్నెట్‌డెస్క్‌: కథానాయకుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్దన’ సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నారు. తాజాగా మరో ప్రాజెక్ట్ కోసం ‘24’ చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్‌ (Vikram Kumar)తో కలిసి పనిచేయనున్నట్లు సమాచారం. పాన్-ఇండియా చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ను ‘మడాక్ ఫిల్మ్స్’ (Maddock Films) సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తిరువీర్, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్‌దర్శన్‌ దర్శకుడు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది