దేశవ్యాప్తంగా జీ దూకుడు.. 18.6 శాతం మార్కెట్ షేర్ తో కొత్త రికార్డు
Actor ProfileCelebrity

దేశవ్యాప్తంగా జీ దూకుడు.. 18.6 శాతం మార్కెట్ షేర్ తో కొత్త రికార్డు

Total News1
Movie Updates0
Sources1
దేశవ్యాప్తంగా జీ దూకుడు.. 18.6 శాతం మార్కెట్ షేర్ తో కొత్త రికార్డు
Zee Telugu15 Jun 2026
దేశవ్యాప్తంగా జీ దూకుడు.. 18.6 శాతం మార్కెట్ షేర్ తో కొత్త రికార్డు

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Zee Network Market Share: టెలివిజన్ రంగంలో జీ ఎంటర్ టైన్మెంట్స్ విశేష ప్రేక్షకాధరణ పొందింది. ఇంటిల్లపాది అన్నివర్గాల వారిని అలరించే వినోద కార్యక్రమాలతో అన్నిభాషల్లోనూ వీక్షకుల పెరుగుదల నెట్వర్క్ పురోగతిని సూచించింది. 18.6శాతం మార్కెట్ షేర్ సాధించి 48 వారాల గరిష్టస్థాయిని సాధించింది. బ్లాక్ బస్టర్ సినిమాలు, ఆకట్టుకునే సీరియళ్లతో కంటెంట్ వినియోగంలో అగ్రగామిగా నిలిచిన మీడియా దిగ్గజం జీ ఎంటర్ టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఉనికిని చాటుకుంది. ప్రధాన హిందీ ఛానెళ్లైన జీ టీవీ, జీ సినిమా వీక్షకుల సంఖ్య గత మూడు నెలల గణాంకాలతో పోలిస్తే 120 బేసిస్ పాయింట్లతో బలమైన వృద్ధిని సాధించింది. ఓమ్ని-ఛానల్ కంటెంట్ వ్యూహం అన్ని భాషా మార్కెట్లలో భారీ లాభాలను ఆర్జిస్తోంది. ఫిక్షన్ కార్యక్రమాలలో భావోద్వేగభరితమైన కథనాలతో పాటు, అధిక ప్రభావం చూపే నాన్-ఫిక్షన్ అంశాలతో కూడిన సరికొత్త కంటెంట్ వీక్షకుల ఆదరణ బలోపేతమైంది. ప్రతిఇంటా కుటుంబ సమేతంగా వినోదకార్యక్రమాలను చూసి సంతృప్తి చెందే కార్యక్రమాలకు తోడు బ్లాక్ బస్టర్ సినిమాలు, సినిమా ప్రీమియర్లు తోడయ్యాయి. Zee మీడియా ప్రముఖ హిందీ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ Zee TV, వరుసగా 17 వారాల పాటు హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ప్రైమ్‌టైమ్ లీడర్‌గా నిలిచి, బలమైన వృద్ధిని సొంతం చేసుకుంది. గంగా మై కీ బేటియాన్, వసుధ, తుమ్ సే తుమ్ తక్ వంటి ఫిక్షన్ షోలు మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో ఛానెల్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. బలమైన పాత్రలు, అధిక భావోద్వేగ అంశాలతో రాబోయే 'తూ