దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు చూపించిన ఆ ఒక్క కొటేషన్.. దెబ్బకు ఆ సాంగ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. అమ్మాయిలు
Actor ProfileActor

దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు చూపించిన ఆ ఒక్క కొటేషన్.. దెబ్బకు ఆ సాంగ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. అమ్మాయిలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు చూపించిన ఆ ఒక్క కొటేషన్.. దెబ్బకు ఆ సాంగ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. అమ్మాయిలు
TV9 Telugu3 Jul 2026
దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు చూపించిన ఆ ఒక్క కొటేషన్.. దెబ్బకు ఆ సాంగ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. అమ్మాయిలు

మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలోని “చలి చలిగా” పాట తెలుగు సంగీత ప్రియుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ఈ అద్భుతమైన పాట పుట్టుక వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని, అలాగే తన వ్యక్తిగత జీవిత తత్వాలను, సృజనాత్మక ఆలోచనలను ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తాజాగా వెల్లడించారు. దేవి శ్రీ ప్రసాద్‌తో కలిసి పాట రెండో చరణం కోసం ఆలోచిస్తున్న తరుణంలో, అనుకోకుండా దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ చూపించిన ఒక కొటేషన్ స్ఫూర్తినిచ్చిందని ఆయన తెలిపారు. “I can show my anger towards you in front of anybody but I cant show my love even though there is nobody around you” అనే ఆ కొటేషన్ “నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదురేం లేకుండా తెలిపె నేను నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను” అనే మనోహరమైన చరణానికి దారితీసిందని వివరించారు. ఇలాంటి అనుకోని స్పూర్తికి తలుపులు తెరిచి ఉంచడం వల్లనే అది సాధ్యమైందని అనంత శ్రీరామ్ అన్నారు. ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్.. సినిమా రంగంలో విమర్శలు, క్షమాపణలపై అనంత శ్రీరామ్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ఒక దర్శకుడిని క్షమాపణ చెప్పమని బలవంతం చేయడం మానసిక రోగం వంటిదని, ఒకరిని క్షమాపణ చెప్పించి ఆనందించడం పైశాచికానందం అని ఆయన అన్నారు. ఒక సినిమా నచ్చకపోతే చూడకుండా ఉండవచ్చు, రెండోసారి చూడరు, ఇతరులకు చూడవద్దని చెబుతారు. అంతేకానీ, దర్శకుడు క్షమాపణ చెప్పాలని కోరడం దేనికో తనకు అర్థం కాదని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వ్యాపించే నెగిటివిటీ, సృజనాత్మకంగా గొప్ప పనులు చేసిన వారిని పనికిమాలిన విమర్శలతో ఒకే స్థాయికి లాగడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి గొప్ప సినిమా