తల్లికి వందనం డబ్బులు
Actor ProfilePolitician

తల్లికి వందనం డబ్బులు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
తల్లికి వందనం డబ్బులు పై కీలక అప్డేట్.. జులై 16 నుంచి 18 వరకు ఖాతాల్లో జమ
Zee Telugu30 Aug 2026
తల్లికి వందనం డబ్బులు పై కీలక అప్డేట్.. జులై 16 నుంచి 18 వరకు ఖాతాల్లో జమ

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Thalliki Vandanam:శ్రీకాళహస్తిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అదే తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (PTM) కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఆ సమావేశాల అనంతరం రెండో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. అంతేకాకుండా, జులై 15 నుంచి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించే డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కూడా మంత్రి లోకేశ్ విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ప్రజలకు వివరించే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని అన్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. 'తల్లికి వందనం' పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం వల్ల విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం లభించడంతో పాటు కుటుంబాలపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు మంత్రి చేసిన తాజా ప్రకటనతో లబ్ధిదారుల్లో స్పష్టత వచ్చింది. జులై 16 నుంచి 18 మధ్య తమ బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతాయని వారు ఆశిస్తున్నారు. పథకానికి అర్హులైన వారు తమ బ్యాంకు ఖాతా వివరాలు, అవసరమైన పత్రాలు

గుడివాడ అమర్నాథ్ అరెస్టు తప్పదా ? అనిత వ్యాఖ్యలతో వైసీపీ రివర్స్ అటాక్
Oneindia Telugu17 Jun 2026
గుడివాడ అమర్నాథ్ అరెస్టు తప్పదా ? అనిత వ్యాఖ్యలతో వైసీపీ రివర్స్ అటాక్

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) మేకప్ పై వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. అమర్నాథ్ వ్యాఖ్యలపై ఇప్పటికే