
10TV Telugu•11 Jun 2026
తమిళ్ లో భారీ బడ్జెట్ తో.. సుహాస్ విలన్ గా చేసిన సినిమా.. రిలీజ్ డేట్ అనౌన్స్Suhas : మన తెలుగు హీరో సుహాస్ ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క విలన్ గా, కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సుహాస్ ఇప్పుడు తమిళ్ లో ఎంట్రీ...