తన పతనానికి తానే కారణం.. ఆ రెండే ఆయన్ను తీవ్రంగా దెబ్బతీశాయి
Actor ProfilePolitician

తన పతనానికి తానే కారణం.. ఆ రెండే ఆయన్ను తీవ్రంగా దెబ్బతీశాయి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తన పతనానికి తానే కారణం.. ఆ రెండే ఆయన్ను తీవ్రంగా దెబ్బతీశాయి
AP7AM4 Jul 2026
తన పతనానికి తానే కారణం.. ఆ రెండే ఆయన్ను తీవ్రంగా దెబ్బతీశాయి

బ్రిటన్ ప్రధానమంత్రి, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంధన, వలస విధానాలతో పాటు అమెరికాతో సంబంధాల నిర్వహణలో చేసిన తప్పుల వల్లే స్టార్మర్ తనకు తాను తీవ్ర నష్టం చేసుకున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. స్టార్మర్ నిష్క్రమణను తాను ముందే ఊహించానని ట్రంప్ గుర్తుచేశారు.నిన్న‌ ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. "స్టార్మర్ మంచి వ్యక్తి, ఒకరకంగా నా స్నేహితుడే" అని వ్యాఖ్యానించిన ట్రంప్, అదే సమయంలో ఆయన విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా బ్రిటన్ ఇంధన విధానంపై ఆయన విరుచుకుపడ్డారు. "నార్త్ సీలో అపారమైన చమురు నిల్వలు ఉన్నప్పటికీ, పర్యావరణ కారణాలతో వాటిని వెలికితీయకుండా, దేశమంతటా పవన యంత్రాలు (విండ్‌మిల్స్) ఏర్పాటు చేశారు. బ్రిటన్ తన ఇంధనాన్ని ఎక్కడి నుంచి కొంటుందో తెలుసా? నార్వే నుంచి. వారికి చమురు ఎక్కడి నుంచి వస్తుంది? నార్త్ సీ నుంచే. కానీ, బ్రిటన్ మాత్రం తన వాటాలోని నార్త్ సీ చమురును వాడదు" అని ట్రంప్ ఎత్తి చూపారు.కేవలం ఇంధన విధానమే కాకుండా విదేశాంగ విధానంలోనూ స్టార్మర్ విఫలమయ్యారని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్‌తో యుద్ధం, నాటో విషయాల్లో స్టార్మర్ అమెరికాకు తగినంత మద్దతు ఇవ్వలేదని అన్నారు. ఇరాన్‌లోని లక్ష్యాలపై బాంబు దాడులు చేసేందుకు సైప్రస్‌లోని బ్రిటిష్ సైనిక స్థావరాన్ని ఉపయోగించుకోవడానికి అమెరికా చేసిన అభ్యర్థనను స్టార్మర్ ఆలస్యం చేశారని గుర్తుచేశారు. "మా విమానాలు ల్యాండ్ అవ్వడానికి ఆ ద్వీపాన్ని