బాలీవుడ్ నటి నేహా ధూపియా ఇటీవల తన వ్లాగ్‌లో చెరకు రసం తాగడానిక ముందు, తాగిన తర్వాత తన బీపీ (Blood Pressure) టెస్ట్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్లాగ్‌లో ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు నేను చెరుకు రసం తాగకముందు, తాగిన తర్వాత నా బ్లడ్ ప్రెజర్ ఎలా ఉందో చెక్ చేసుకుంటాను.చెరుకు రసం తాగడానికి ముందు 110/69 ఉంది. కానీ చెరుకు రసం తాగిన తర్వాత అది పెరిగింది అని పేర్కొన్నారు. దీనిపై ఆమె తల్లి స్పందిస్తూ.. లో బీపీకి ఎలాంటి మందులు ఉండవు, అందుకే ఏదో ఒక రూపంలో చక్కెర తీసుకోవాలి అని చెప్పగా.. నేహా ధూపియా ఎంతో హ్యాపీగా మమ్మీ చాలా బాగా చెప్పావ్! అంటూ అభినందించారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటంతో చాలా మందిలో నిజంగానే చెరుకు రసం లోబీపీ తగ్గడానికి సహాయడపడుతుందా లేదా అనే సందేహం మొదలైంది. ఈ నేపథ్యంలో అసలు చెరుకు రసం లోబీపీ తగ్గడానికి, బ్లడ్ ప్రెజర్‌ను పెంచడానికి సహాయపడుతుందా లేదా.. ఒకవేళ సహాయపడితే ఏవిధంగా సహాయపడుతుంది అనే విషయాలను తెలుసుకుందాం..నిపుణులు ఏం చెబుతున్నారంటే..చెరుకు రసంలో శరీరం సులభంగా గ్రహించగలిగే నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల ఇది శరీరానికి తక్షణ శక్తి ఇస్తుందని, ఆరోగ్యానికి మేలు చేస్తుందని NLM అధ్యయనం పేర్కొంది. అలాగే శరీరంలో నీటి శాతం తగ్గడం అంటే డీహైడ్రేషన్, ఎక్కువ టైమ్ ఉపవాసం ఉండటం లేదా ఎండ తీవ్రత కారణంగా రక్తపోటు తాత్కాలికంగా తగ్గి ఎవరైనా బలహీనంగా, కళ్లు తిరిగినట్లు లేదా స్పృహతప్పినట్లు అనిపిస్తే అలాంటప్పుడు చెరుకు రసం తాగడం వల్ల వారు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇది శరీరానికి అవసరమైన ద్రవాలను అందించి డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుందని పేర్కొంటున్నారు.చెరుకు రసం బీపీని తక్షణమే పెంచుతుందా?అయితే చెరుకు రసం ప్రత్యక్షంగా బీపీని పెంచదట. బీపీ గుర్తించదగిన స్థాయిలో పెంచే ప్రత్యేకమైన పదార్థాలేవీ లేవు. సాధారణంగా
Actor ProfileActor
తగ్గడానికి చెరుకు రసం ఉపయోగపడుతుందా
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•23 Aug 2026
తగ్గడానికి చెరుకు రసం ఉపయోగపడుతుందా, నిపుణులు ఏం చెబుతున్నారంటే