
ఒక ఐస్ క్యూబ్‌ను శుభ్రమైన బట్టలో చుట్టి, మొటిమలు ఉన్న చోట 5 నుంచి 10 నిమిషాల పాటు మెల్లగా రుద్దాలి. ఇది రక్తనాళాలను సంకోచింపజేసి వాపు, ఎరుపును వేగంగా తగ్గిస్తుంది. యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలున్న టీ


ఒక ఐస్ క్యూబ్‌ను శుభ్రమైన బట్టలో చుట్టి, మొటిమలు ఉన్న చోట 5 నుంచి 10 నిమిషాల పాటు మెల్లగా రుద్దాలి. ఇది రక్తనాళాలను సంకోచింపజేసి వాపు, ఎరుపును వేగంగా తగ్గిస్తుంది. యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలున్న టీ

ముత్యాల పట్టీలతో ఉన్న ఈ ఫుట్ వేర్ మీ పాదాలకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్ల వంటి ప్రత్యేక సందర్భాలకు ఇవి చాలా బాగుంటాయి. స్టోన్స్, కుందన్ వర్క్ తో ఉన్న ఈ శాండిల్స్ వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. వీటని డైలీవేర్ కి వాడొచ్చు. చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లకు వేసుకెళ్లచ్చు. వేల్వేట్ బేస్ పై గోల్డెన్ థ్రెడ్ వర్క్ తో ఉన్న ఈ ఫుట్ వేర్ పాదాలను పూర్తిగా కవర్ చేస్తుంది. మంచి లుక్ ఇస్తుంది. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ రంగురంగుల ఫ్లవర్ డిజైన్ చెప్పులు మంచి ఎంపిక. ఇవి కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటాయి. మల్టీకలర్ థ్రెడ్ తో ఉన్న ఈ మిర్రర్ వర్క్ పుట్ వేర్ ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ ఛాయిస్. ఇవి తక్కువ ధరలో వస్తాయి. పాదాలను అందంగా చూపిస్తాయి. గోల్డ్ కలర్ ఫుట్ వేర్ పాదాలకు రిచ్ లుక్ ఇస్తుంది. ఇవి ఎలాంటి డ్రెస్సులతో అయినా చక్కగా సరిపోతాయి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. Egg Benefits: గుడ్డు ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా? Oversized Jhumka: చీరల మీదకు అదిరిపోయే జుంకాలు.. ఓ లుక్కేయండి No Pendant Mangalsutra: పెండెంట్ అవసరమే లేని చైన్ మంగళసూత్రాలు Red Sarees: ప్రత్యేక సందర్భాల కోసం అందమైన ఎరుపు రంగు చీరలు.. ఇవిగో!