తెలుగులో తొలి పూర్తి స్థాయి మూవీగా అంబ రివెంజ్
Actor ProfileActor

తెలుగులో తొలి పూర్తి స్థాయి మూవీగా అంబ రివెంజ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలుగులో తొలి పూర్తి స్థాయి మూవీగా అంబ రివెంజ్
Zee Telugu30 Aug 2026
తెలుగులో తొలి పూర్తి స్థాయి మూవీగా అంబ రివెంజ్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. First AI Telugu Movie: భారతీయ చిత్ర రంగంలో అనేకంటే తెలుగులో ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కొత్త తరహా ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. రీసెంట్ టైమ్స్‌లో తెలుగులో తొలి ఏఐ ఆధారిత పౌరాణిక సినిమా అంబs రివెంజ్’ సినిమా రాబోతుంది. మహా భారతంలో భీష్మ పితమహుడుపై పగపట్టిన అంబ జీవితంపై ఈ సినిమా ఉండనుంది. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా ‘భీష్మ’ సినిమా వచ్చింది. అదే స్టోరీని ఏఐ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. కృత్రిమ మేథతో తెరకెక్కుతోన్న సినిమా.. ఈ చిత్రాన్ని నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ నిర్మిస్తున్నారు. జయవర్ధన్ మడి డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీకి ఏఐ విజువల్ డిజైన్ & డెవలప్‌మెంట్‌ను 'కాలై విజువల్ స్టూడియోస్' అందిస్తోంది. పూర్తి స్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు సినిమా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రచార కార్యక్రమాలకు రెడీ అయ్యారు. ఏఐ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతున్న 'అంబ’s రివెంజ్' .. భారత ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మన చరిత్ర అయిన మహాభారత గాథను ఆధునిక దృక్పథంతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతను జోడించి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. మేకర్స్ కాన్ఫిడెన్స్.. ఈ సందర్భంగా నిర్మాత యోగేంద్ర పుట్లూరు.. దర్శకుడు జయవర్ధన్ మడి మాట్లాడుతూ.. తెలుగు సినిమాకు ఇది