తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
Actor ProfileActor

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
Eenadu13 Jul 2026
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి హన్సిక, నటులు శ్రీవిష్ణు, శ్రీనాథ్‌, గాయని ఎం.ఎం. శ్రీలేఖ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ప్రముఖులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వీడియో చూశారా: ‘పెద్ది’లో రామ్‌చరణ్‌ నటన.. తండ్రిగా గర్వపడుతున్నా: చిరంజీవి