
TeluguOne•11 Jun 2026
తృణమూల్ లో తిరుగుబాటు.. మమతపై ఒత్తిడితాజా నివేదికల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ లో నిజంగానే పెద్ద స్థాయి తిరుగుబాటు కనిపిస్తోంది. 19 నుంచి 20 మంది ఎంపీలు ప్రత్యేక బ్లాక్ గా ఏర్పడి ఎన్డీయేకి మద్దతు ఇస్తారనే వార్తలు వచ్చాయి, అలాగే సాయోనీ...