ఢిల్లీ ప్రెస్ మీట్ లో సంజయ్ రౌత్ సంచలనం.. నా మాటలను 'బీప్' చేయొద్దంటూ జర్నలిస్టులకు రిక్వెస్ట్
Actor ProfilePolitician

ఢిల్లీ ప్రెస్ మీట్ లో సంజయ్ రౌత్ సంచలనం.. నా మాటలను 'బీప్' చేయొద్దంటూ జర్నలిస్టులకు రిక్వెస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఢిల్లీ ప్రెస్ మీట్ లో సంజయ్ రౌత్ సంచలనం.. నా మాటలను 'బీప్' చేయొద్దంటూ జర్నలిస్టులకు రిక్వెస్ట్
HMTV17 Jun 2026
ఢిల్లీ ప్రెస్ మీట్ లో సంజయ్ రౌత్ సంచలనం.. నా మాటలను 'బీప్' చేయొద్దంటూ జర్నలిస్టులకు రిక్వెస్ట్

ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో సంజయ్ రౌత్ సంచలనం.. నా మాటలను 'బీప్' చేయొద్దంటూ జర్నలిస్టులకు రిక్వెస్ట్! Sanjay Raut: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) మరోసారి తీవ్ర రాజకీయ సంక్షోభంలో మునిగిపోయినట్లు కనిపిస్తోంది. పార్టీకి చెందిన పలువురు లోక్‌సభ ఎంపీలు ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని అసలైన శివసేనలో చేరనున్నారనే వార్తలు దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో శివసేన (యూబీటీ) ఫైర్ బ్రాండ్ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ అత్యవసర మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అయితే, పార్టీకి ఉన్న 9 మంది ఎంపీల్లో ఈ సమావేశానికి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరు కావడం రాజకీయ వర్గాల్లో అనుమానాలను మరింత బలపరిచింది. మీడియా సమావేశంలో సంజయ్ రౌత్ అత్యంత ఆవేశంతో, తీవ్ర పదజాలంతో విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను మాట్లాడే వాడివేడి వ్యాఖ్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ 'బీప్' (సెన్సార్) చేయవద్దని, తన ఆవేదనను అలాగే టెలికాస్ట్ చేయాలని సూచించడం గమనార్హం. "పార్టీ గుర్తుపై గెలిచిన ద్రోహులు ఎవరైనా సరే వెళ్లిపోవచ్చు. అలాంటి అసమ్మతివాదులు మొదట తమ పదవులకు రాజీనామా చేయాలి. పార్టీ టికెట్‌పై గెలిచి ప్రజాతీర్పును మోసగించే హక్కు ఎవరికీ లేదు" అని సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. కొందరు ఎంపీలను తమవైపు తిప్పుకునేందుకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్ల భారీ ఆఫర్ ఇస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఆరోపించారు. అయితే, పార్టీలో చీలిక వస్తోందనే విషయంపై తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని, కేవలం మీడియాలో వస్తున్న వార్తల ద్వారానే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ వ్యవహారంపై శివసేన (యూబీటీ) ఇప్పటికే చట్టపరమైన చర్యలను ప్రారంభించిందని రౌత్ స్పష్టం చేశారు. ఇటీవలే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో కూడా ఇలాంటి చీలికలు వచ్చాయని సంజయ్ రౌత్ గుర్తు