
AP7AM•12 Jun 2026
ఢిల్లీ నుంచి నేరుగా మంగళూరుకు చేరుకున్న సీఎం విజయ్ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ఆధ్యాత్మిక పర్యటనకు తమిళనాడు సీఎం విజయ్ సిద్ధమయ్యారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన నేరుగా కర్ణాటకలోని మంగళూరుకు చేరుకున్నారు.