డయాబెటిస్ ఉన్నవారికి బిగ్ డౌట్! రైస్ రోటీ.. ఈ రెండింటిలో షుగర్ పెరగకుండా ఆపేది ఏది
Actor ProfilePolitician

డయాబెటిస్ ఉన్నవారికి బిగ్ డౌట్! రైస్ రోటీ.. ఈ రెండింటిలో షుగర్ పెరగకుండా ఆపేది ఏది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డయాబెటిస్ ఉన్నవారికి బిగ్ డౌట్! రైస్ రోటీ.. ఈ రెండింటిలో షుగర్ పెరగకుండా ఆపేది ఏది
Zee Telugu2 Sept 2026
డయాబెటిస్ ఉన్నవారికి బిగ్ డౌట్! రైస్ రోటీ.. ఈ రెండింటిలో షుగర్ పెరగకుండా ఆపేది ఏది

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Rice vs Roti in Diabetes: డయాబెటీస్‌తో బాధపడేవారు వారి డైట్‌ మార్పులు కచ్చితంగా చేసుకోవాలి. వీరు తీసుకునే కార్బొహైడ్రేట్స్‌ మితంగా ఉండేలా చూసుకోవాలి. అయితే, అన్నం, చపాతీ రెండిటిలో కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయి. త్వరగా జీర్ణం, ఫైబర్‌ అధికం, పరిమాణం ఆధారంగా మీ షుగర్‌ స్థాయిలు ఆధారపడి ఉంటాయి. షుగర్‌ వ్యాధిగ్రస్థులకు చపాతీ తీసుకుంటే మంచిది. ఎందుకుంటే ఇది గోధుమలతో తయారు చేస్తారు. ఇందులో కావాలంటే మీరు ఇతర పిండి పదార్థాలు కూడా యాడ్‌ చేసి తయారు చేసుకోవచ్చు. అన్నంతో పోలిస్తే చపాతీ అనేది కాస్త మెల్లిగా జీర్ణం అవుతుంది. ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా చేస్తాయి. కానీ, రీఫైన్‌ చేసిన పిండితో తయారు చేసిన చపాతీలు, ఎక్కువ మోతాదు తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి. రొట్టెలు మెల్లిగా జీర్ణం అవుతూ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు మెల్లిగా విడుదల అవుతాయి. ఇది షుగర్‌ నిర్వహణకు ఎంతో కీలక. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం మల్టీగ్రెయిన్‌ చపాతీ తీసుకోవాలి. ఇందులో బేసన్‌, మిల్లెట్‌, ఫైబర్‌, ప్రోటీన్‌ ఉంటాయి. షుగర్‌ వ్యాధిగ్రస్థులు ప్రధానం తెల్లబియ్యం తగ్గించాలి. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. అయితే, డయాబెటిక్‌ డైట్‌లో రైస్‌ లేకుండా కష్టమే కానీ, బ్రౌన్‌ రైస్‌, పారాబాయిల్డ్‌ రైస్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. పాలిష్‌ చేసిన వైట్‌ రైస్‌కు దూరంగా ఉండండి. ఇందులో ఫైబర్‌ తక్కువ, గ్లైసెమిక్‌ సైచీ ప్రభావం ఉంటుంది. రైస్‌తో ఇవి తినండి.. షగర్‌తో బాధపడుతున్నవారు రైస్‌ తినాల్సి వచ్చినప్పుడు బ్రౌన్‌ రైస్‌, పారాబాయిల్డ్‌ మంచి ఎంపిక. వైట్‌ రైస్‌తోపాటు పప్పులు, రాజ్మా, పనీర్‌, గుడ్లు