డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏజెంట్ ద్వారా వెళ్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్
Actor ProfilePolitician

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏజెంట్ ద్వారా వెళ్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్

Total News2
Movie Updates0
Sources1
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ సూచన
10TV Telugu15 Jun 2026
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ సూచన

రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల విస్తరణ. పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన. Ap Rains: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని రాష్ట్ర

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏజెంట్ ద్వారా వెళ్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్
10TV Telugu15 Jun 2026
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏజెంట్ ద్వారా వెళ్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్

No Test No Licence: డ్రైవింగ్ రాకపోయినా పరవాలేదు ఏజెంట్ లు చూసుకుంటారులే, ఎలాగోలా లైసెన్స్ వచ్చేస్తుందిలే అని నిర్లక్ష్యంగా భావించే వారికి ఇకపై ఆ ఆటలు సాగవు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో పాతుకుపోయిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రైవింగ్ పరీక్షా కేంద్రాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అంతకుముందు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక సోదాలలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. Kolusu Parthasarathy: ఏపీలో వీరికి గుడ్ న్యూస్.. రూ.50వేల నుంచి రూ.లక్ష.. మంత్రి కీలక ప్రకటన.. రవాణా శాఖ కార్యాలయాలలో అర్హులైన అభ్యర్థులకు కాకుండా, ప్రైవేట్ దళారుల ద్వారా అక్రమ మార్గాల్లో డ్రైవింగ్ లైసెన్సు(No Test No Licence)లు జారీ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ తనిఖీలలో తేలిన వివరాల ప్రకారం.. అనేక ప్రాంతాలలో డ్రైవింగ్ పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించకుండా కేవలం మొక్కుబడిగా పూర్తి చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు పరీక్షలతో పనే లేకుండా, అభ్యర్థులు కనీసం టెస్ట్ ట్రాక్ వద్దకు రాకపోయినా నేరుగా లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ఉన్నతాధికారులు ఎవరైనా ఆకస్మిక తనిఖీలకు వస్తే స్థానిక సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ఆర్టీవో కార్యాలయాల్లో కొన్ని ప్రత్యేక రహస్య కోడ్‌లను వాడుతున్నట్లు గుర్తించారు. ఈ తీవ్రమైన ఉల్లంఘనలపై రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్ స్పందిస్తూ లైసెన్సింగ్ విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు. ప్రక్రియలో పూర్తి పారదర్శకతను తీసుకురావడానికి డ్రైవింగ్ ట్రాక్ ఇన్‌ఛార్జ్‌లందరికీ కఠిన ఆదేశాలను జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి దరఖాస్తుదారుడు తనకు కేటాయించిన తేదీన ఖచ్చితంగా డ్రైవింగ్ ట్రాక్ వద్ద వ్యక్తిగతంగా హాజరుకావాలి.పరీక్ష ప్రారంభించడానికి ముందే అభ్యర్థి గుర్తింపును ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా నిరూపించుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు నిర్దేశిత డ్రైవింగ్