
జీవితంలో ఎదురయ్యే కష్టమైన రోజులు ఎంతో విలువైన పాఠాలతో సమానమని హీరోయిన్ శృతి హాసన్ అన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఎదురయ్యే కష్టమైన


జీవితంలో ఎదురయ్యే కష్టమైన రోజులు ఎంతో విలువైన పాఠాలతో సమానమని హీరోయిన్ శృతి హాసన్ అన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఎదురయ్యే కష్టమైన

ఒక్కోసారి అభిమానులు చేసే రచ్చ.. హీరోలను ఇరకాటంలో పెడుతుంటుంది. అభిమానుల అత్యుత్సాహం ఎలా కొంపముంచుతుందో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ అత్యుత్సాహాన్ని ఇప్పుడు లారెన్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక్కోసారి అభిమానులు చేసే రచ్చ.. హీరోలను ఇరకాటంలో పెడుతుంటుంది. అభిమానుల అత్యుత్సాహం ఎలా కొంపముంచుతుందో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇలాంటి తలనొప్పులు తట్టుకోలేకే.. అప్పట్లో ‘నన్నెవరూ అభిమానించకండి.. మీ అమ్మనాన్నలను అభిమానించండి’ అంటూ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి తనకసలు అభిమానులే లేరనేలా ఆయన ప్రవర్తిస్తుంటారు. సరే, ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence)ను ఓ అభిమాని వార్తల్లో నిలిచేలా చేసి, ఇరకాటంలో పెట్టేశాడు. నిజంగా ఆ అభిమాని ఏం చేశాడో తెలిస్తే అంతా షాకవుతారు. ఇటీవల రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఎలా వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. ఆయనే స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చేంత వరకు వెళ్లింది అంటే.. త్వరలోనే ఆయన ఎంట్రీ ఉంటుందని అంతా ఫిక్సయ్యారు. లారెన్స్ మీటింగ్ పెట్టి.. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తానని అలా చెప్పాడో లేదో.. ఓ అభిమాని.. ఏకంగా ఆయనని తమిళనాడుకు డిప్యూటీ సీఎంని చేసేశాడు. అవును, లారెన్స్ కుర్చీలో కూర్చుని ఉండగా, ఎదురు నేమ్ బోర్డు మీద ‘రాఘవ లారెన్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ - తమిళనాడు’ అని రాసి ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోని ఏఐలో చేసినప్పటికీ ఒరిజినలా! అనేలానే ఉండటం విశేషం. సీఎం విజయ్ (CM Vijay) రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి లారెన్స్ పోటీ చేయబోతున్నట్లుగా తమిళనాట వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఈ ఫొటో అక్కడి రాజకీయాలను మరింత వేడెక్కించింది. ఇది లారెన్స్ అఫీషియల్ అకౌంట్ నుంచి పోస్ట్ అయినట్లుగా ఉండటంతో.. ఒక్కసారిగా