డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యేందుకు త్రిషకు తొలగిన అడ్డంకి..రాజకీయాలకు దూరంగా లారెన్స్
Actor ProfilePolitician

డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యేందుకు త్రిషకు తొలగిన అడ్డంకి..రాజకీయాలకు దూరంగా లారెన్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యేందుకు త్రిషకు తొలగిన అడ్డంకి..రాజకీయాలకు దూరంగా లారెన్స్
Zee Telugu4 Sept 2026
డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యేందుకు త్రిషకు తొలగిన అడ్డంకి..రాజకీయాలకు దూరంగా లారెన్స్

Tamil Nadu Deputy CM Trisha: తమిళనాడు సీఎం విజయ్ పార్టీ విజయం సాధించిన తర్వాత తాను పోటీ చేసిన రెండో స్థానం తిరుచ్చీ నుంచి ఇప్పుడు ఎవరు బరిలో దిగనున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. నిన్న మొన్నటి వరకు నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ తిరుచ్చీ అసెంబ్లీ స్థానానికి టీవీకే పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాను ప్రస్తుతం మరికొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని లారెన్స్ ప్రకటన తర్వాత ఆ స్థానంలో త్రిష పోటీ చేసే అవకాశం ఉందని టీవీకే నేతలు అంటున్నారు. ఒకవేళ ఆ స్థానంలో ఆమె గెలిస్తే.. డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది