
Eenadu•11 Jun 2026
డీఎస్సీ మెరిట్ లిస్టులన్నీ ఇప్పటికీ వెబ్ సైట్ లోనేఅమరావతి: మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. మెరిట్ లిస్టులన్నీ ఇప్పటికీ వెబ్‌సైట్‌లో ఉన్నాయని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన...