టెలిగ్రామ్ క్రియేటర్స్ ఎవరో తెలుసా? రష్యా ప్రభుత్వం నుంచి తప్పించుకుని మరీ ఈ యాప్ ఎందుకు పెట్టారంటే
Actor ProfilePolitician

టెలిగ్రామ్ క్రియేటర్స్ ఎవరో తెలుసా? రష్యా ప్రభుత్వం నుంచి తప్పించుకుని మరీ ఈ యాప్ ఎందుకు పెట్టారంటే

Total News1
Movie Updates0
Sources1
టెలిగ్రామ్ క్రియేటర్స్ ఎవరో తెలుసా? రష్యా ప్రభుత్వం నుంచి తప్పించుకుని మరీ ఈ యాప్ ఎందుకు పెట్టారంటే
Zee Telugu17 Jun 2026
టెలిగ్రామ్ క్రియేటర్స్ ఎవరో తెలుసా? రష్యా ప్రభుత్వం నుంచి తప్పించుకుని మరీ ఈ యాప్ ఎందుకు పెట్టారంటే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. రాజకీయ గోప్యత.. మొదట ఆయన 'VKontakte' అనే సోషల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. అంటే ఇది ఫేస్‌బుక్‌ మాదిరి. అయితే, రష్యా ప్రభుత్వం నుండి ఆయనకు ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను సెన్సార్ చేయాలని, VK కు సంబంధించిన నియంత్రణను తమకు అప్పగించాలని రష్యా అధికారులు బెదిరింపులు పాల్పడ్డారు. చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్నా, రష్యా ప్రభుత్వంతో తలెత్తిన వివాదాల కారణంగా దురోవ్‌ తమ VKontakte వాటాను విక్రయించాల్సి వచ్చింది. ఈ వివాదాల మధ్యలోనే 2014లో టెలిగ్రామ్ మరింత ప్రాచుర్యం పొందింది. ఇది ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌గా ఉంటూ, పూర్తిగా ఉచిత సేవలను అందిస్తోంది. కమ్యూనికేషన్: టెలిగ్రామ్ ఏర్పాటు చేయడానికి మరో కారణం కూడా ఉంది. తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒకసారి అకస్మాత్తుగా పోలీస్‌ రైడ్‌ జరిగింది. దీంతో పోలీసులు కూడా గుర్తించలేని ఒక కమ్యూనికేషన్‌ తయారు చేయాలని అప్పుడు పావెల్‌ అనుకున్నాడు. ఆ తర్వాత వెంటనే టెలిగ్రామ్‌ తయారు చేయడానికి దోహదపడింది. సురక్షితమైన కమ్యూనికేషన్ పద్ధతి కోసం టెలిగ్రామ్ అవసరమని భావించి దీనిని ప్రారంభించారు. డిజిటల్ ఫ్రీడమ్: ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుతున్న ఈ టెలిగ్రామ్ ప్రధాన ఉద్దేశ్యం మానవ హక్కుల రక్షణ. అంటే వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడటం, ప్రభుత్వ జోక్యం లేదా రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసే ఒక వేదికగా దీనిని తయారు చేశారు. సాంకేతిక ఆవిష్కరణ.. ఈ టెలిగ్రామ్ యాప్ సాంకేతికత ఎంతలా ఉందంటే, సిగ్నల్ కనెక్షన్ తక్కువగా ఉన్న సమయంలో కూడా ఇది అత్యంత వేగంగా పనిచేస్తుంది. దురోవ్‌ సోదరులు 'MTProto' అనే ప్రత్యేకమైన ప్రోటోకాల్‌ను