ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు.. వడ్డే నవీన్ హిట్ కొట్టారా
Actor ProfilePolitician

ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు.. వడ్డే నవీన్ హిట్ కొట్టారా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు.. వడ్డే నవీన్ హిట్ కొట్టారా
Eenadu19 Jun 2026
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు.. వడ్డే నవీన్ హిట్ కొట్టారా

వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు. ఇది వడ్డే నవీన్‌ రీఎంట్రీ సినిమా. ఓ సాధారణ కానిస్టేబుల్‌ తన నిజాయితీతో ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా కదిలించగలిగాడు?రెండు దశాబ్దాల తర్వాత అత్యాచార బాధితురాలికి ఎలా న్యాయం చేయగలిగాడు? అన్నదే క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. పతాక ఘట్టాల్ని తీర్చిదిద్దిన తీరు.. కేసును పరిష్కరించడంలో దర్శకుడు ఎంచుకున్న ఎత్తుగడ ఆకట్టుకుంటాయి. 👉మరిన్ని వివరాలు ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు.. వడ్డే నవీన్‌ హిట్ కొట్టారా?