ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు' రివ్యూ.. వడ్డే నవీన్ రీ ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే
Actor ProfileActor

ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు' రివ్యూ.. వడ్డే నవీన్ రీ ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు' రివ్యూ.. వడ్డే నవీన్ రీ ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే
10TV Telugu19 Jun 2026
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు' రివ్యూ.. వడ్డే నవీన్ రీ ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే

Transfer Trimurthulu Review : వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తూ తెరక్కించిన సినిమా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ నిర్మాణంలో కమల్ తేజ నార్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాశీ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా శిల్ప తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా నేడు జూన్ 19న థియేటర్స్ లో రిలీజ్ అయింది. 2005లో అరకు దగ్గర్లోని ఓ పోలీస్ స్టేషన్ కి రాత్రి పూట ప్రియమ్మ వచ్చి నన్ను సంతోష్ బాబు(వివేక్ రఘువంశీ) రేప్ చేసాడు అని చెప్పడంతో కానిస్టేబుల్ శ్రీనివాసులు(దేవి ప్రసాద్) కంప్లైంట్ రాసుకుంటాడు. కానీ SI వచ్చి ఆ అమ్మాయిని వేశ్య అని FIR రాసి సంతోష్ దగ్గరికి పంపించమంటాడు. ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోగా శ్రీనివాసులు అమ్మాయిని కాపాడలేకపోయానని బాధతో చనిపోతాడు. 20 ఏళ్ళ తర్వాత నిజాయితీగా పనిచేసి ఎక్కువగా ట్రాన్స్‌ఫర్స్ తెచ్చుకుంటాడు కానిస్టేబుల్ త్రిమూర్తులు(వడ్డే నవీన్). అమలాపురంలో సీఎం కమలాదేవి(శిల్ప తులస్కర్) మీటింగ్ పెట్టి తనపై అటాక్ తనే ప్లాన్ చేసుకోని రాబోయే ఎన్నికల్లో కూడా గెలిచి కొడుకు సంతోష్ బాబుని సీఎం చేయాలని అనుకుంటుంది. కానీ త్రిమూర్తులు నిజంగా డ్యూటీ చేసి ఆమె ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేస్తాడు. దీంతో అతన్ని ట్రాన్స్‌ఫర్ చేసి అరకుకి పంపిస్తారు. అక్కడ దగ్గర్లో ఉన్న ఓ పాత పోలీస్ స్టేషన్ కి ఒక్కడినే వెళ్లి కాపలా ఉండమనటంతో అది తన తండ్రి పనిచేసిన పోలీస్ స్టేషన్ అని సంతోషిస్తాడు. ఖాళీగా ఉండి అక్కడ రికార్డ్ రూమ్ లో పాత ఫైల్స్ తిరగేస్తుంటే ప్రియమ్మని రేప్ చేసారు అని తన తండ్రి చివరగా రాసిన కంప్లైంట్ తో పాటు ప్రియమ్మ వేశ్య అని ఫేక్ FIR దొరుకుతాయి. దాంతో ఆ కేసుని బయటకు తీసి