
Sakshi•12 Jun 2026
ట్రెండింగ్ లో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లుసాక్షి, తాడేపల్లి: 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' ట్రెండింగ్‌లో నిలిచింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. వైఎస్సార్‌సీపీ నిరసన వీడియోలు 'ఎక్స్'లో బాగా వైరల్...