టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన శ్రీవిష్ణు
Actor ProfileActor

టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన శ్రీవిష్ణు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన శ్రీవిష్ణు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema28 Jul 2026
టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన శ్రీవిష్ణు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి: సినిమానే జీవితం అనుకున్నా. దీవాన సినిమా అవకాశం కల్పించడం ద్వారా నాకు జీవితాన్ని ఇచ్చారు ప్రొడ్యూసర్స్ వాసు, శ్రీదేవి. దీవాన మూవీని బ్యాడ్ చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. ఆ టైమ్ లో నాకు ఏమీ కాని మీడియా మిత్రులు సపోర్ట్ గా నిలిచారు. ఏ భాషలో రాని సినిమా ఇది. మీరంతా బిగ్ స్క్రీన్ లో మూవీ చూస్తేనే నాకు ఆనందం. అన్నారు. ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి : “మా సినిమా థ్యాంక్యూ మీట్ కు అతిథిగా వచ్చిన శ్రీవిష్ణు గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. మూవీలో నరేష్ గారి క్యారెక్టర్ హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. నేను వాసు ప్రొడ్యూసర్స్ అవుదామని అనుకున్నప్పుడు మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వచ్చిన వ్యక్తి అరవింద్ గారు. ఆయన మాకోసం ఉన్నారనే ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ప్రొడ్యూసర్ విద్య అక్కకు కూడా థ్యాంక్స్. మేము చాలా మంచి సినిమా చేశాం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చేశాం.” హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ – ప్రొడ్యూసర్ విద్య గారు దీవాన మూవీ గురించి బాగుందని నాకు చెప్పారు. థ్యాంక్యూ మీట్ పెడుతున్నారు అని అన్నారు. వాసు గారు గెస్ట్ గా రావాలని నన్ను ఇన్వైట్ చేశారు. దీవాన సినిమా చూశాను. చాలా బాగుంది. మూవీలో ఝాన్సీ గారు, నరేష్ గారు మిగతా కాస్టింగ్ అంతా పర్పెక్ట్ గా కుదిరింది. డీవోపీ వర్క్, మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇంటర్వెల్ పదిహేను నిమిషాల ముందు సినిమా ఒక జోన్ లోకి ఎంటర్ అయ్యింది. తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ నేను చూడలేదు. ఇలా ఎందుకు