జయసుధను ఆంటీ అనిపిలిచే ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? మహేష్ ఏమని పలకరిస్తాడంటే
Actor ProfileActor

జయసుధను ఆంటీ అనిపిలిచే ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? మహేష్ ఏమని పలకరిస్తాడంటే

Total News1
Movie Updates0
Sources1
జయసుధను ఆంటీ అనిపిలిచే ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? మహేష్ ఏమని పలకరిస్తాడంటే
Asianet News Telugu15 Jun 2026
జయసుధను ఆంటీ అనిపిలిచే ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? మహేష్ ఏమని పలకరిస్తాడంటే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజ నటిగా గుర్తింపు పొందిన జయసుధ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ నటి... ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడంలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా స్టార్ డమ్ చూసిన జయసుధ.. వయసు పెరగడంతో సినిమాలు కాస్త తగ్గించింది. అయినా సరే తెలుగు ఆడియ్స్ లో ఆమె ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దాదాపు మూడు తరాల హీరోలతో కలిసి నటించింది. చాలా ఇంటర్వ్యూలలో జయసుధ తన నట జీవితం, తన తోటి నటీనటుల గురించి ఎన్నోవిషయాలను షేర్ చేసుకున్నారు. అంతే కాదు తనకు వ్యక్తిగతంగా ఇండస్ట్రీలో ఎవరు దగ్గరగా ఉంటారో కూడా ఆమె వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల గురించి గురించి ఆసక్తికర విషయాలు ఆమె వెల్లడించారు. జయసుధ మెగా ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. చిరంజీవితో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. మెగా ఫ్యామిలీ తనతో ఎంతో ప్రేగా ఉంటారని ఆమె అన్నారు. ముఖ్యంగా చిరంజీవి గురించి జయసుధ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన సినీ ప్రయాణం ఎంతో కఠినమైనదని ఆమె అన్నారు. అప్పటికే ఇండస్ట్రీలో నలుగురు పెద్ద హీరోలు ఉన్నారు.. చిరంజీవి వచ్చిన తరువాత కూడా .. పెద్ద పెద్ద సినిమా కుటుంబాల నుంచి వారసత్వంగా ముగ్గురు హీరోలు వచ్చారు. ఆ టైమ్ లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం అంత సులభం కాదు. కానీ చిరంజీవి క్రమశిక్షణ, ఏదైనా సాధించాలనే సంకల్పం, కృషి ఆయన విజయానికి ప్రధాన కారణాలని జయసుధ వివరించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, '' రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవిలాగే ఎంతో వినయంగా, క్రమశిక్షణతో ఉంటారు . షూటింగ్ సెట్‌కు వచ్చినప్పుడు పెద్దలను ఎలా గౌరవించాలి, వారితో ఎలా