జూలైలో భారీగా సెలవులు..ఏకంగా 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు..ఎందుకంటే
Actor ProfileCelebrity

జూలైలో భారీగా సెలవులు..ఏకంగా 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు..ఎందుకంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జూలైలో భారీగా సెలవులు..ఏకంగా 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు..ఎందుకంటే
Zee Telugu14 Aug 2026
జూలైలో భారీగా సెలవులు..ఏకంగా 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు..ఎందుకంటే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Bank Holiday July 2026: ఎల్లుండి నుంచి కొత్త నెల జూలై ప్రారంభం కాబోతుంది. అయితే ఎప్పటిలాగే ఒకటో తారీఖు వస్తే అనేక మార్పులు వస్తుంటాయి. ఈ క్రమంలో మనకు ప్రతినెలా తప్పక అవసరం ఉండే బ్యాంకుల సమాచారం తెలుసుకోవడమూ ముఖ్యమే. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే జూలై నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు మూతపడనున్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమాచారం ముందే తెలుసుకోవడం వల్ల సకాలంలో మన బ్యాంకు పనులను పూర్తి చేయగలుగుతాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా ప్రకారం.. జూలైలో మొత్తం 12 బ్యాంకులకు సెలవులు రానున్నాయి. వివిధ నగరాలు, రాష్ట్రాలలో సెలవులు ఎప్పుడు ఉన్నాయో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. బ్యాంకులు 12 రోజుల పాటు ఎందుకు మూసివేయబడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జూలైలో బ్యాంకులు ఎప్పుడు మూతపడతాయి? జూలై నెలలో 5, 12, 19, 26వ తేదీల్లో ఆదివారాలు కావడం వల్ల ఆ నాలుగు రోజులు తప్పనిసరిగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సెలవు దినంగా పరిగణిస్తారు. అయితే ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రాంతీయ పండుగలు, ఇతర ఉత్సవాల వల్ల బ్యాంకులకు సెలవులు రానున్నాయి. జూలై 6వ తేదీ MHIP దినోత్సవం కారణంగా మిజోరాంలోని ఐజ్వాల్ సెలవు రానుంది. జూలై 9వ తేదీ బెహ్దియెన్‌ఖ్లామ్ సందర్భంగా షిల్లాంగ్‌లో సెలవు రానుంది. జూలై 11 తేదీన రెండో శనివారం.. అలాగే జూలై 25న నాలుగో శనివారం కావడం వల్ల దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఆ తర్వాత ఒడిశాలో ఘనంగా