మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి జ్యేష్ఠ పూర్ణమి వేళ ఎరుపు రంగు దుస్తులు, బియ్యం, పాయసం పప్పు, శనగలు తదితర వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడంతో పాటు ఏడాది పొడవునా మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వృషభ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ పెరుగు, నెయ్యి పంచదార, వెన్న దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది. మిథున రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున గోమాతకు పచ్చి గడ్డి దానం చేయాలి. గోశాలకు మీ సామర్థ్యం మేరకు విరాళం ఇవ్వాలి. దీంతో పాటు పాలు లేదా బియ్యం చేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారులకు నష్టాలు తగ్గిపోయి లాభాలు రావడం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ పాలు, పెరుగు, అన్నం, పంచదార తదితర వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి, కుభేరుని ఆశీస్సులు లభిస్తాయి. సింహ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి గోధుమలు, బెల్లం దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహ స్థానాలు బలపడతాయి. కన్య రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ సీజనల్ పండ్లు, కూరగాయలు దానం చేయాలి. దీంతో పాటు బియ్యం కూడా దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు లభించనున్నాయి. తులా రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున తెల్లని వస్త్రాలను దానం చేయాలి. అలాగే పేదలకు అన్నదానం చేయాలి. దీంతో పాటు పాలు, బియ్యం, నెయ్యి దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పొందొచ్చు. వృశ్చిక రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి ఎరుపు రంగు దుస్తులను, పాదచారులకు ఏదైనా పండ్ల రసాన్ని ఇవ్వాలి
Actor ProfileCelebrity
జ్యేష్ఠ పూర్ణిమ వేళ మీ రాశిని బట్టి ఈ వస్తువులను దానం చేస్తే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•20 Jun 2026
జ్యేష్ఠ పూర్ణిమ వేళ మీ రాశిని బట్టి ఈ వస్తువులను దానం చేస్తే, శ్రీ మహావిష్ణువు ప్రత్యేక అనుగ్రహం