
వారం ముగింపును మరింత వినోదభరితంగా మార్చేందుకు శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కుటుంబ కథలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు, కామెడీ చిత్రాలు, క్లాసిక్ హిట్స్‌తో నేటి టీవీ షెడ్యూల్ సినీ అభిమానులకు మంచి వినోదాన్ని అందించనుంది. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో చూసేయండి. శుక్రవారం.. తెలుగు టీవీ చిత్రాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – ఆపరేషన్ బ్లడ్ హంట్ (OPERATION BLOOD HUNT ) (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – లక్ష్మీ కళ్యాణం సాయంత్రం 5.30 గంటలకు – పడమటి సంధ్యారాగం రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 9 గంటలకు – నిన్ను చూడాలని అర్తరాత్రి 12 గంటలకు – నిన్ను చూడాలని 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు – మగధీరుడు 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – చూపులు కలిసిన శుభవేళ ఉదయం 10 గంటలకు – పడమటి సంధ్యారాగం మధ్యాహ్నం 1 గంటకు – చంటబ్బాయ్ సాయంత్రం 4 గంటలకు – రెండు రెళ్లు ఆరు రాత్రి 7 గంటలకు – సుందరాకాండ మిడ్‌నైట్ 1 గంటకు – చూపులు కలిసిన శుభవేళ 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – అల్లుడు శీను మధ్యాహ్నం 3.30 గంటలకు – ప్రేమంటే ఇదేరా 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – పెళ్లాంతో పనేంటి సాయంత్రం 4.30 గంటలకు – మైత్రీ 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – పెళ్లినాటి ప్రమాణాలు ఉదయం 4.30 గంటలకు –