
Chitrajyothy•11 Jun 2026
చరణ్ ని అలా అనగానే చిరంజీవి ఫీలయ్యారుమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘పెద్ది’ పాత్రకు, ఆ పాత్రలో నటించిన రామ్ చరణ్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జగ్గుభాయ్,...