చమురు అక్రమ రవాణాను సహించం
Actor ProfilePolitician

చమురు అక్రమ రవాణాను సహించం

Total News1
Movie Updates0
Sources1
చమురు అక్రమ రవాణాను సహించం
Eenadu13 Jun 2026
చమురు అక్రమ రవాణాను సహించం

హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలన్నీ అమెరికా ఆదేశాలను తప్పక పాటించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో చెప్పారు. అమెరికా విధించిన నౌకల దిగ్బంధనాన్ని ఉల్లంఘించడాన్ని, ఇరాన్ చమురును అక్రమంగా రవాణా చేయడాన్ని సహించబోమన్నారు. ఇప్పటికే ఒమన్‌ తీరంలో భారతీయులున్న నౌకలపై అమెరికా సైన్యం మూడు సార్లు దాడులు చేసిన విషయం తెలిసిందే. చమురు అక్రమ రవాణాను సహించం: అమెరికా